1, ఆగస్టు 2014, శుక్రవారం

pada sadhana 001Q RASP QP BOX :PadaSadhana 001QP 19/03/2012AnsBox

pada sadhana 001Q RASP QP BOX :
@
123
@
45
@
6
@
7
@
8
@
9

10
@

@

@
11
12

@
13
@
14

@
@
@
15
@
16
@
@
@
1718
@
19
@
202122
23
@
24
@
25
@
26

@
27
@
2829
@

@
30

@
31

@


Here is a  telugu cross word puzzle . Enjoy it while solving .

The answer Key will be sent to you the next day.

The puzzlebox is attached /followed with this message.

The clues are given in this message following. 

we are inviting  suggestions from you.
Thank you and good wishes.
-RASP
 ఆధారాలు:
అడ్డం 
1.దీనితో పనులు సమకూరుతాయని వేమన నీతి (౩)
4.ఈ పాప పేరు ఊహించ లేమన్నా మీరు ఊహించ గలరు.(౩)
7.తిరగబడ్డ ఈ హాసం ఎంతో అంద మైంది.(2 ) 
8.లాగూ మొదట్లో చినిగింది .(2)
10.తిరగబడితే వచ్చేయనా ! మాజీ ముఖ్య మంత్రి :సినీ లీడర్ (2)
11.సహాయానికి సమయం కలిపితే సూర్యాస్తమయం(2)
12.తిరగబడిన ఆ పూవు వేపరే మరి .(3)
14.తిరగేసి చదివినా ,వ్రాసినా -ఇది శివుడికి ప్రీతీకరమైనదట.(3)
15+13+19+16> పూవుల స్వరము  గలది.(1+1+1+1)
17.అతి విలువైన దానిలో నుంచి '౦' తీసేసినా దాని విలువకేమీ డోకా లేదట .(౩)
20 .కదలదు  కానీ తడబడింది .(౩)
23.సన్నది కాదా ?పైగా "జ్వాలాముఖీ జనిత ప్రవాహమా!?"(2)
26.జంతువుకి కోపం వచ్చి ,తిరగబడి నట్టుంది మరి .(2)
27+28>చతుర్ధావతారం నారాయణం ప్రహ్లాద ప్రియ రక్షకం .(2+2)
30. జూలియస్ సీజరు క్రీ.పూ 100  లలో దీన్ని 'కరెన్సీ' గా వాడాడట -అదీ అయోనిక్  బాండ్ ట గదా .(3)
31. దేవుడిచ్చే దానికి 'డా 'తగిలిస్తే మన ఇంట్లో ముందో ,వెనకో ఉండే ఒక భాగం .(3)
నిలువు :
2. రెండక్షరాల మూల్యం :భూమి .(2)
3. ముఖం లోంచి సున్నా  తీసేసి ,తలక్రిందులు గా చదివినా ముఖం గలదే.(3)
4. సోదరికి 'డ' తగిలించినా ,ఇక్కడ మాత్రం కాదు .( 3)
5. నూరమంటే 'కూలీ' వంద అవుతుందిట -మరి .( 2)
6. మంచి మగువే కానీ, తుఫానులా ధ్వనిస్తోంది మరి.(3)
9. రాజహంసను 'రాయం'-అంటూ మొదలెట్టండి .(3)
10. ఈ చెట్టు కధల శాస్త్రి గారిది.(2)
11. సంగీత,గణితా లకు ఆది మూల గ్రంధం .(2)
17. 'ఇవి కావా?'-అంటూ మెచ్చుకొని ఇచ్చేది.(3)
18. చీపురు పెట్టే చోటేనా !-నక్షత్రం కనిపించటం లేదా!?(2)
21. 'ఎందుకో ఏమో'-అనే జర్నలిస్టుల సినిమా :మన నాటక భాగం ఇది.(2)
22. చచ్చిన దానిని తనలోనే ఉంచుకొని,ఎవర్నైనా బ్రతికిం చేస్తుంది-ట.(2)
24. విడాకులు ఇచ్చేశాక ఈ 'ఫించను' కూడా కావాలా!(3)
25. 'నివసించు'-లోని నిషాధాన్ని తొలగించి, శీర్షాసనం వేసి, మళ్ళీ అక్కడే ఉంటం.(3)
27. రెండక్షరాల క్రొత్త.(2)
29. 'మర్డర్' చేయటంలో మెళ్ళో వేసేది,(2)
                                                    
 @@@


PadaSadhana 001QP 19/03/2012AnsBox


@

1 సా

2 ధ

3 న

@

4 అ

5 నూ

 హ్య

@

6  సు

@

7 ర

   ద

@

8 క్క

   రు

@

9  రా

   నా

10 రా

@

   వ

@

    డ

@

11 సా

    యం

12 రి

     వి

   ఆ

@

 13 మ

@

14  కం

     మ

      చ

@

@

@

15  సు

@

16  ర

@

@

@

17 అ

18 మూ

   ల్య

@

19  స్వ

@

20  చ

21  రం

22   అ

23  వా

      లా

@

24  భ

@

25  చు

@

26   గం

      మృ

      ర్డు

@

27  న

      ర

@

28  సిం

29  హా

@

      తం

@

30   ల

      వ

     ణం

@

31  వ

      రం

    డా

@

Dear friends,


we think you have enjoyed a lot in solving this

 PADA SADHANA TELUGU CROSS WORD PUZZLE 001.

 please observe and compare with your answers.

we always invite your valueable suggestions

   thank you and good wishes.                                                                       



@@@